AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Star Chiranjeevi: ‘అలాంటి పంచాయితీలు నేను చేయలేను’.. చిరు సంచలన వ్యాఖ్యలు

కరోనాతో చితికిన సినీ కార్మిక కుటుంబాలకు ఏదైనా చేయాలన్నదే తన అభిమతమన్నారు నటుడు చిరంజీవి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mega Star Chiranjeevi: 'అలాంటి పంచాయితీలు నేను చేయలేను'.. చిరు సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi
Ram Naramaneni
|

Updated on: Jan 02, 2022 | 12:07 PM

Share

కరోనాతో చితికిన సినీ కార్మిక కుటుంబాలకు ఏదైనా చేయాలన్నదే తన అభిమతమన్నారు నటుడు చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమలో అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్‌ ల్యాబుల్లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. తన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నస్టిక్‌ యాజమాన్యానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 50% రాయితీతో సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం ఆనందంగా ఉందన్నారు చిరంజీవి.

ఇండస్టీ పెద్దగా చిరంజీవి ఉండాలి అన్న కొందరు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ స్పందించారు.  “పెద్దగా ఉండను.. ఉండలేను.. కావాల్సినప్పుడు అండగా నిలబడగా.. అవసరమైనప్పుడు ఆదుకుంటా..” అంటూ తన మనసులోని మాటను క్లియర్‌గా చెప్పేశారు. ఆ పదవి తనకొద్దని.. పంచాయితీ చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం తనకు ఇష్టం లేదన్నారు మెగాస్టార్.. ఇద్దరు కొట్టుకుంటుంటే అలాంటి పంచాయితీలకు తాను ముందుకు రానని స్పష్టం చేశారు.  కానీ, సినిమా కార్మికులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని.. వాళ్లకోసం ఏదొకటి చేస్తూనే ఉంటానని వెల్లడించారు.

దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. ఈ క్రమంలోనే చిరంజీవిని ఆ బాధ్యతలు తీసుకోవాలని కోరగా.. సున్నితంగా సమాధానమిచ్చారు.

Also Read: సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!