గుంటూరు జిల్లాలో విషాదం.. మత్తుకు బానిసైయ్యాడని కన్నకొడుకుని మట్టుబెట్టింది తల్లి..

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కన్నకొడుకుని చేతులారా మట్టుబెట్టింది ఓ తల్లి. జిల్లాలోని ఏటి అగ్రహారంలో జరిగింది ఈ దారుణం...

గుంటూరు జిల్లాలో విషాదం.. మత్తుకు బానిసైయ్యాడని కన్నకొడుకుని మట్టుబెట్టింది తల్లి..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 06, 2021 | 9:14 PM

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కన్నకొడుకుని చేతులారా కడతేర్చింది ఓ తల్లి. జిల్లాలోని ఏటి అగ్రహారంలో జరిగింది ఈ దారుణం. కొడుకు గంజాయికి బానిసయ్యాడని కొడుకుని హత్య చేసింది తల్లి. గంజాయికి బానిసై నిత్యం గంజాయి సేవించి తల్లిదండ్రులను కొడుకు వేధిస్తున్నాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆ వేధింపులు తాళలేక కొడుకును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తల్లి తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఒంగోలు గొడుగుపాలెంలో విషాదం.. కాలేజీ యాజమాన్యం వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థిని బలి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో