AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరి జెండా పండగలో రోజా

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఎమ్మెల్యే రోజా. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనుల ప్రతిఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు ఎమ్మెల్యే రోజా. ఒకసారి స్వాతంత్ర్య ఫలితాలను సమీక్షించుకుంటే మనం అభివృద్ధి సాదించామనే చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనో ముందుముందు మరింత ప్రగతి సాధిస్తామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జగనన్నా ప్రభుత్వం అభివృద్ధిగా సాగుతోందని […]

నగరి జెండా పండగలో రోజా
Anil kumar poka
|

Updated on: Aug 15, 2019 | 8:46 PM

Share

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఎమ్మెల్యే రోజా. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనుల ప్రతిఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు ఎమ్మెల్యే రోజా. ఒకసారి స్వాతంత్ర్య ఫలితాలను సమీక్షించుకుంటే మనం అభివృద్ధి సాదించామనే చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనో ముందుముందు మరింత ప్రగతి సాధిస్తామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జగనన్నా ప్రభుత్వం అభివృద్ధిగా సాగుతోందని చెప్పారు. సీఎం కార్యదీక్షత, ఐకమత్యంతో కలిసి మెలిసి రాబోవు రోజుల్లో మరిన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. దేశప్రజలందరికీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే రోజా.

Follow Us
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్