AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP MLA Granite Quarries:టీడీపీ ఎమ్మెల్యే క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్టరీల్లో మైనింగ్ అధికారుల సోదాలు.. రాకీయకక్షే అంటున్న ప్రతిపక్షాలు

ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో మైనింగ్‌ అధికారులు గత మూడు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు , ప్రకాశం జిల్లాలో గొట్టిపాటికి కిషోర్ స్లాబ్ అండ్‌ టైల్స్, కిషోర్ స్టోన్స్ పేరుతో క్వారీలు...

TDP MLA Granite Quarries:టీడీపీ ఎమ్మెల్యే క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్టరీల్లో మైనింగ్ అధికారుల సోదాలు.. రాకీయకక్షే అంటున్న ప్రతిపక్షాలు
Surya Kala
|

Updated on: Jan 28, 2021 | 3:09 PM

Share

TDP MLA Granite Quarries: ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో మైనింగ్‌ అధికారులు గత మూడు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు , ప్రకాశం జిల్లాలో గొట్టిపాటికి కిషోర్ స్లాబ్ అండ్‌ టైల్స్, కిషోర్ స్టోన్స్ పేరుతో క్వారీలు ఉన్నాయి. వీటిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జొన్నతాళిలో ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పనులు నిలిపివేయించి మరీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఇప్పటికే రవి కుమార్‌కు చెందిన క్వారీలు మూసివేయించారు అధికారులు. తాజాగా గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీల్లో కూడా తనిఖీలు చేస్తూ ఫ్యాక్టరీలను మూసివేయించడంతో 500 మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఫ్యాక్టరీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రాజకీయ నేతలకు చెందిన క్వారీలు, ఫ్యాక్టరీల జోలికి వెళ్ళని అధికారులు టిడిపికి చెందిన ఎమ్మెల్యే రవికుమార్‌ ఫ్యాక్టరీల్లోనే తనిఖీలు చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. గొట్టిపాటి ఫ్యాక్టరీ మూసివేతే లక్ష్యంగా ఏపీ సర్కారు పావులు కదుపుతోందని ఆరోపిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయనకు చెందిన గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ ఫ్యాక్టరీల్లో మైనింగ్‌ అధికారులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాశంగా మారింది. పంచాయతీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే క్వారీల్లో తనిఖీలు జరగడంలో రాజకీయ కోణం ఉన్నదనే టాక్ వినిపిస్తోంది.

Also Read: నెల్లూరు జిల్లాలో తడ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారుల మెరుపు దాడి.. అక్రమ వసూళ్లు చేస్తున్నారని గుర్తింపు

Follow Us
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌