Nellore Medico Suicide: నెల్లూరు నారాయణలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అదేనా?

మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హౌస్‌ సర్జన్‌ చేస్తోన్న ఆమె ఉన్నట్టుండి హాస్టల్‌ గదిలో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజీలో ఆదివారం (జులై 2) చోటుచేసుకుంది..

Nellore Medico Suicide: నెల్లూరు నారాయణలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అదేనా?
Medical Student
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 02, 2023 | 3:21 PM

నెల్లూరు: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హౌస్‌ సర్జన్‌ చేస్తోన్న ఆమె ఉన్నట్టుండి హాస్టల్‌ గదిలో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజీలో ఆదివారం (జులై 2) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య (23) అనే వైద్య విద్యార్థినికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె నెల్లూరులోని చింతారెడ్డిపాలెంలో ఉన్న నారాయణ మెడికల్‌ కాలేజీలో చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ హౌస్‌ సర్జన్‌ చేస్తోన్న ఆమె ఆదివారం ఉదయం తన హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని మృతికి మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు