గుండెపోటుతో టాలీవుడ్‌ యువ నటుడు దుర్మరణం.. మువీ విడుదలకు ముందే విషాదం!

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న 'కీడా కోలా' మూవీ టీజర్ రెండు రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మువీ విడుదలవకముందే కీలక పాత్రలో నటించిన హరికాంత్‌ (33) హఠాన్మరణం చెందారు. శనివారం ఉదయం హఠాత్తుగా..

గుండెపోటుతో టాలీవుడ్‌ యువ నటుడు దుర్మరణం.. మువీ విడుదలకు ముందే విషాదం!
Actor Harikanth
Follow us

|

Updated on: Jul 02, 2023 | 2:13 PM

‘పెళ్లిచూపులు’ , ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘కీడా కోలా’ మూవీ టీజర్ రెండు రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మువీ విడుదలవకముందే కీలక పాత్రలో నటించిన హరికాంత్‌ (33) హఠాన్మరణం చెందారు. శనివారం ఉదయం హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు వంశీ కాకా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. యువ నటుడు హరికాంత్‌ మృతిపట్ల చిత్ర బృందంతోపాటు పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరికాంత్ సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్నాడు. పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం ‘కీడా కోలా’లో ఓ కీలక పాత్రలో హరికాంత్‌ నటిస్తున్నాడు. రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్‌లోనూ హరికాంత్‌ షాట్ చూడొచ్చు. క్రైం కామెడీ థ్రిల్లర్‌గా కీడా కోలా మువీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

కాగా గతంలో అతను మనిషి బతికి ఉన్నప్పుడు పట్టించుకోవాలి.. పోయినప్పుడు ఎంత బాధ పడినా.. ఏం చేసినా ఏం ఉపయోగం ఉండదు అంటూ ఓ యూట్యూబ్ చేశాడు. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?