Somu Veerraju: బాప్టిస్ట్‌ ఘాట్‌ నిర్మాణంపై బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఆగ్రహం.. ట్వీట్ చేసి ఏమన్నారంటే..

Baptist Ghat in Mangalagiri: ఏపీలోని మంగళగిరిలో బాప్టిజం ఘాట్‌ నిర్మాణం 3 వారాలుగా ఉద్రిక్తతలకు దారి తీస్తూనే ఉంది. ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో ఎలా ఘాట్‌ నిర్మిస్తారంటూ స్థానిక బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు.

Somu Veerraju: బాప్టిస్ట్‌ ఘాట్‌ నిర్మాణంపై బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఆగ్రహం.. ట్వీట్ చేసి ఏమన్నారంటే..
Somu Veerraju
Follow us

|

Updated on: Jul 02, 2023 | 1:27 PM

Baptist Ghat in Mangalagiri: ఏపీలోని మంగళగిరిలో బాప్టిజం ఘాట్‌ నిర్మాణం 3 వారాలుగా ఉద్రిక్తతలకు దారి తీస్తూనే ఉంది. ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో ఎలా ఘాట్‌ నిర్మిస్తారంటూ స్థానిక బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు. బాప్టిజం ఘాట్‌ నిర్మాణంతో ఇక్కడ మతమార్పిడులు పెరుగుతాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ బాప్టిస్ట్‌ ఘాట్‌ నిర్మాణానికి వ్యతిరేకిస్తూ MTMC కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. నిర్మాణాలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే ఆర్కే అనుమతితోనే తాము ఘాట్‌ నిర్మాణ పనులు చేపట్టామని మంగళగిరి క్రైస్తవ ఫెలోషిప్‌ అసోసియేషన్‌ సభ్యులు పేర్కొంటున్నారు. భూమి చదును చేసి పిల్లర్స్ వేసి నిర్మిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని.. అనుమతి ఉందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో మంగళగిరిలో బాప్టిస్ట్‌ ఘాట్‌ నిర్మాణంపై బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. మతమార్పిడులకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందంటూ ట్వీట్‌ చేశారు. బీజేపీ నేతలు మంగళగిరిలో బాప్టిస్ట్‌ ఘాట్‌ పనుల్ని అడ్డుకున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘‘హిందూ దేవాలయాల భూములు, కానుకలు ఇష్టానుసారం ఖర్చు చేస్తూ హైందవ సంస్కృతి బలోపేతానికి అర కొర నిధులతో చేతులు దులుపుకునే ఈ ప్రభుత్వం, నేరుగా మతమార్పిడికి వీలుగా బాప్తీస్మం ఘాట్ల నిర్మాణం చేపట్టడం దేనికి సంకేతం?’’ అంటూ వీర్రాజు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, సోము వీర్రాజు ట్వీట్‌తో బాప్టిస్ట్‌ ఘాట్‌ వివాదం మరింత పెద్దది కానుందని తెలుస్తోంది. బీజేపీ నేతలు వరుసగా ఘాట్‌ నిర్మాణ ప్రాంతం దగ్గర ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టెన్షన్ నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

తిరుపతికి వెళ్లి ఈ నాలుగు తప్పులూ పొరపాటున కూడా చేయకండి ..!
తిరుపతికి వెళ్లి ఈ నాలుగు తప్పులూ పొరపాటున కూడా చేయకండి ..!
చీరకట్టులో దేవియాని శర్మ కిల్లర్ లుక్స్.
చీరకట్టులో దేవియాని శర్మ కిల్లర్ లుక్స్.
హాస్య నటుడి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి.. కాలేజ్ ఫీజు కట్టి..
హాస్య నటుడి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి.. కాలేజ్ ఫీజు కట్టి..
జాతీయగీతం ఆలపిస్తున్న క్యూట్ కిడ్ వీడియో చూస్తే ప్రేమలో పడిపోతారు
జాతీయగీతం ఆలపిస్తున్న క్యూట్ కిడ్ వీడియో చూస్తే ప్రేమలో పడిపోతారు
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. విన్నర్ వీరే..
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. విన్నర్ వీరే..
సోషల్ మీడియా దెబ్బకు భారత జట్టులో చోటు.. కట్‌చేస్తే..
సోషల్ మీడియా దెబ్బకు భారత జట్టులో చోటు.. కట్‌చేస్తే..
అఫీషియల్.. ఓటీటీలోకి ధనుష్ 'రాయన్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అఫీషియల్.. ఓటీటీలోకి ధనుష్ 'రాయన్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మాల్స్‌లో మహిళా రక్షణపై పోలీసుల దృష్టి.. సీక్రెట్ కెమరాలకు చెక్
మాల్స్‌లో మహిళా రక్షణపై పోలీసుల దృష్టి.. సీక్రెట్ కెమరాలకు చెక్
అధికారంలో ఉన్నప్పుడు శివాలెత్తి.. ఇప్పుడు చిక్కుల్లో జోగి రమేష్
అధికారంలో ఉన్నప్పుడు శివాలెత్తి.. ఇప్పుడు చిక్కుల్లో జోగి రమేష్
1200 కోట్లకు వారసుడు ఈ స్టార్ హీరో.. కానీ పిల్లలకు ఇవ్వలేడు..
1200 కోట్లకు వారసుడు ఈ స్టార్ హీరో.. కానీ పిల్లలకు ఇవ్వలేడు..
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!