AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: కొండగట్టు అంజన్న సాక్షిగా పొత్తులపై పవన్ క్లారిటీ.. 3 ఆప్షన్స్ చెప్పిన జనసేనాని..

కొండగట్టు అంజనేయస్వామి సాక్షిగా ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. టీవీ9తో ఎక్స్‌క్లూజీవ్‌గా మాట్లాడిన పవన్.. పొత్తులపై మూడు ఆప్షన్స్ చెప్పారు.

Pawan Kalyan: కొండగట్టు అంజన్న సాక్షిగా పొత్తులపై పవన్ క్లారిటీ.. 3 ఆప్షన్స్ చెప్పిన జనసేనాని..
Pawan Kalyan
Shiva Prajapati
|

Updated on: Jan 24, 2023 | 2:41 PM

Share

కొండగట్టు అంజనేయస్వామి సాక్షిగా ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. టీవీ9తో ఎక్స్‌క్లూజీవ్‌గా మాట్లాడిన పవన్.. పొత్తులపై మూడు ఆప్షన్స్ చెప్పారు. ఆప్షన్ 1 గా.. ఇప్పటి వరకు బీజేపీతోనే ఉన్నాం, ఉంటాం అని ఉద్ఘాటించారు పవన్. ఆప్షన్‌ 2 లో బీజేపీ తమను కాదంటే ఒంటరిగా వెళ్తామని స్పష్టం చేశారు. ఆప్షన్ 3లో అదేదీ కుదరకపోతే కొత్త పొత్తులకూ సిద్ధం అని ప్రకటించారు జనసేనాని పవన్. అయితే, ఈ మూడు ఆప్షన్స్ ఎన్నికలకు వారం ముందు తేలుస్తుందన్నారు. ఏ పార్టీతో పొత్తు ఉంటుంది.. ఏ పార్టీతో కలిసి వెళ్లాలి అనేది ఎన్నికలకు వారం రోజు ముందు స్పష్టత వస్తుందని తెలిపారు పవన్.

పొత్తులపై పవన్ కామెంట్స్.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!