AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ఇద్దరమ్మాయిలతో ఆ యవ్వారం.. 1000 వీడియోలున్నాయ్.. MLA శ్రీధర్‌పై మరో బాంబ్ పేల్చిన వీణ

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది.. రోజుకో ఎపిసోడ్ బయటికి వస్తుంది నిన్నటి వరకు తనను లైంగికంగా వేధించాడు అని ఆరోపించిన హర్ష వీణ.. ఈరోజు అరవ శ్రీధర్ వ్యవహారంలో ఒక అడుగు ముందుకేసింది. మరో ఇద్దరు అమ్మాయిలతో సంబంధం ఉంది అని చెబుతూ వారితో చేసిన చాటింగ్ లను బయటపెట్టింది.

మరో ఇద్దరమ్మాయిలతో ఆ యవ్వారం.. 1000 వీడియోలున్నాయ్.. MLA శ్రీధర్‌పై మరో బాంబ్ పేల్చిన వీణ
Mla Arava Sridhar
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Feb 06, 2026 | 6:49 PM

Share

జనసేన ఎమ్మెల్యే అరవశ్రీధర్‌పై మరోసారి బాధితురాలు వీణ చాటింగ్‌ బాంబ్ వేశారు. ఇప్పటికే రిలీజైన వీడియోలతో రగిలిన మంటలు చల్లారకముందే.. బాధితురాలు వీణ మరో చాటింగ్ బాంబ్ పేల్చింది. పుల్లంపేట MDO చూశావు అన్నావు.. మళ్లీ వేరే అమ్మాయిల లెగ్గిన్స్ గురించి అసభ్య సంభాషణల చేస్తున్నావంటూ వీణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చాటింగ్‌లో ఉంది. ఇలాగే మాట్లాడితే తన దగ్గర వెయ్యికి పైగా వీడియో స్క్రీన్ రికార్డ్స్ ఉన్నాయంటూ అరవ శ్రీధర్‌కు వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు వేరే అమ్మాయిలతోనూ అరవ శ్రీధర్ చాటింగ్ చేసిన స్క్రీన్‌షాట్‌లను రిలీజ్ చేసింది వీణ

ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దాదాపు 11 రోజులుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే బాధితురాలు హర్ష వీణ ఇద్దరూ వారి దగ్గర ఉన్న ఆధారాలను బయటపెడుతూ వస్తున్నారు.. అరవ శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణల విషయంలో తన వద్ద కూడా అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని జనసేన పార్టీకి సమర్పించాలని నిజ నిజాలు కమిటీని తేలుస్తుందని చెప్పారు. అయితే వీణ, ఆరవ శ్రీధర్ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి తనతోనే కాకుండా మరో ఇద్దరితో అరవ శ్రీధర్ లైంగిక సంబంధమైన వ్యవహారాలు నడిపినట్లు చాటింగ్ రికార్డులను బయటపెట్టింది..

అంతే కాకుండా తనతో చాటింగ్ చేసిన మరో చాటింగ్ కూడా వీణ బయటపెట్టింది. అందులో అరవా శ్రీధర్ కు సంబంధించిన 1000 స్క్రీన్ రికార్డింగ్ వీడియోలు తనవద్ద ఉన్నట్టు కూడా ఆమె అరవ శ్రీధర్ కు చెప్పింది. తనతో మాట్లాడుతూ వేరే మహిళల గురించి మాట్లాడటాన్న తప్పు పట్టిన వీణ.. తన దగ్గర ఉన్న విషయాలను ఎప్పుడో ఒకప్పుడు ఒళ్ళు మండి బయటపెడతానని.. ఆ చాటింగ్లో అరవ శ్రీధర్ తో చాట్ చేసింది.. రోజురోజుకీ ఓ కొత్త మలుపు తిరుగుతున్న ఎమ్మెల్యే ఇష్యూ రానున్న కాలంలో మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పచ్చి పాలు తాగిస్తున్నారా..? చిన్న పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా
పచ్చి పాలు తాగిస్తున్నారా..? చిన్న పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా
బడ్జెట్ ట్రావెలర్స్‌కు పండగే.. కేవలం రూ. 220 ఉంటే చాలు..
బడ్జెట్ ట్రావెలర్స్‌కు పండగే.. కేవలం రూ. 220 ఉంటే చాలు..
ఆ ఎమ్మెల్యేకి మరో ఇద్దరితో సంభందం... చాటింగ్ బయట పెట్టిన హర్ష వీణ
ఆ ఎమ్మెల్యేకి మరో ఇద్దరితో సంభందం... చాటింగ్ బయట పెట్టిన హర్ష వీణ
ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు' మూవీ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు' మూవీ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
మైనర్ బాలిక అబార్షన్‌కు సుప్రీంకోర్టు అనుమతి!
మైనర్ బాలిక అబార్షన్‌కు సుప్రీంకోర్టు అనుమతి!
సన్‌స్క్రీన్ వాడితే విటమిన్ డి లోపం వస్తుందా..? అసలు నింజమేంటి?
సన్‌స్క్రీన్ వాడితే విటమిన్ డి లోపం వస్తుందా..? అసలు నింజమేంటి?
కొత్తగా ఏమేం యాడ్ చేశారంటే..
కొత్తగా ఏమేం యాడ్ చేశారంటే..
హైదరాబాద్‌లో అతిపెద్ద ఐస్‌క్రీమ్ పార్టీ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ
హైదరాబాద్‌లో అతిపెద్ద ఐస్‌క్రీమ్ పార్టీ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ
చాణక్యుడి హెచ్చరిక.. ఇలాంటి స్నేహితులతో మీ జీవితం తలకిందులే..!
చాణక్యుడి హెచ్చరిక.. ఇలాంటి స్నేహితులతో మీ జీవితం తలకిందులే..!
తెలంగాణ ఐసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ ఐసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం