Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఎన్నికల యోచనలో సీఏం జగన్..? ఢిల్లీ టూర్ వెనుక రహస్యమిదేనా..!

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ముందస్తు ఎన్నికలు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జగన్.. ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారని సమాచారం. గంటకు పైగా ప్రధానితో..

Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఎన్నికల యోచనలో సీఏం జగన్..? ఢిల్లీ టూర్ వెనుక రహస్యమిదేనా..!
Andhra Pradesh
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 05, 2023 | 8:49 PM

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ముందస్తు ఎన్నికలు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జగన్.. ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారని సమాచారం. గంటకు పైగా ప్రధానితో సమావేశం అయిన జగన్‌ తెలంగాణ సహా 5 రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు సమాచారం. ప్రధాని మోదీతో భేటీ ముగిసాక కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్ షాతోనూ సమావేశమయ్యారు జగన్.

దాదాపు 45 నిముషాల పాటు జరిగిన ఆ సమావేశంలో కూడా అమిత్ షా ఎదుట ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారని పలు కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు అంటూ జాతీయ మీడియాలో ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెనుక రహస్యం ఇదేనా అని రాజకీయ చర్చలు కూడా మొదలయ్యాయి. ఇంకా 3 రోజుల కిందట బీజేపీ ఎంపీ నోటా ఇదే మాట వచ్చింది. తనను సలహా అడిగితే ఏపీలో ముందస్తు పెట్టాలని చెప్తానని సదరు ఎంపీ తెలిపారు.

అయితే ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలే అని వైసీపీ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఎంపీ మిధున్ రెడ్డి సైతం ముందస్తు ఎన్నికలపై సాగుతున్న ప్రచారాలను కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ

ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం

అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ

నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..

ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!

ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!

పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..

గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??