AP Rains: ఏపీలో వర్షాలు తగ్గాయా.? ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు.. తాజా వెదర్ రిపోర్ట్

ఉత్తర ఛత్తీస్ఘడ్, దానిని ఆనుకొని ఉన్న అంతర్గత ఒడిశాపైన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 20 కిమీ వేగంతో కదిలి గడచిన 6 గంటలలో సెప్టెంబర్ 10న 8.30 గం.లకు ఉత్తర ఛత్తీస్ఘడ్‌పై 70 కిమీ బిలాస్‌పూర్(ఛత్తీస్ఘడ్)నకు తూర్పు ఆగ్నేయంగా..

AP Rains: ఏపీలో వర్షాలు తగ్గాయా.? ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us

|

Updated on: Sep 10, 2024 | 3:30 PM

ఉత్తర ఛత్తీస్ఘడ్, దానిని ఆనుకొని ఉన్న అంతర్గత ఒడిశాపైన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 20 కిమీ వేగంతో కదిలి గడచిన 6 గంటలలో సెప్టెంబర్ 10న 8.30 గం.లకు ఉత్తర ఛత్తీస్ఘడ్‌పై 70 కిమీ బిలాస్‌పూర్(ఛత్తీస్ఘడ్)నకు తూర్పు ఆగ్నేయంగా 140 కిమీ, రాయిపూర్‌నకు, మలాంజ్ ఖండ్‌నకు 220 కి మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి, ఉత్తర ఛత్తీస్ఘడ్‌ గుండా అదే ప్రాంతంలో 10 వ తేదీ నాటికి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. సగటు సముద్ర మట్టం వద్ద గల రుతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, కోటా, గుణ ఉమారియ, ఉత్తర ఛత్తీస్ఘడ్, పూరీ మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు కొనసాగుతూ 1.5 కి మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి/ పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఇది చదవండి: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీలో వర్షాలు తగ్గాయా.? ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు..
ఏపీలో వర్షాలు తగ్గాయా.? ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు..
అలోవెరా Vs ఉసిరి.. ఈ రెండింటి ఏది జుట్టుకు మంచిది?
అలోవెరా Vs ఉసిరి.. ఈ రెండింటి ఏది జుట్టుకు మంచిది?
రోజూగుప్పెడుఫూల్ మఖానా తింటే.. ఇన్ని లాభాలా? తెలిస్తేవదిలిపెట్టరు
రోజూగుప్పెడుఫూల్ మఖానా తింటే.. ఇన్ని లాభాలా? తెలిస్తేవదిలిపెట్టరు
శేఖర్ కమ్ముల మూవీ రిజెక్ట్ చేసిన రెజీనా..
శేఖర్ కమ్ముల మూవీ రిజెక్ట్ చేసిన రెజీనా..
సోనియాపై నెటిజన్ల ఆగ్రహం..విష్ణుప్రియపై అలాంటి కామెంట్స్ చేయడంతో
సోనియాపై నెటిజన్ల ఆగ్రహం..విష్ణుప్రియపై అలాంటి కామెంట్స్ చేయడంతో
నిండు గర్భిణీకి పురుడు పోసిన 108 సిబ్బంది..
నిండు గర్భిణీకి పురుడు పోసిన 108 సిబ్బంది..
పీరియడ్స్‌లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
పీరియడ్స్‌లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
ఈ కోమలి సొగసుకి అందం కూడా ఫిదా అవ్వాల్సిందే.. రిద్ధి లుక్స్ సూపర్
ఈ కోమలి సొగసుకి అందం కూడా ఫిదా అవ్వాల్సిందే.. రిద్ధి లుక్స్ సూపర్
టాలెంట్ హంట్‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహానార్యమన్ సింధియా
టాలెంట్ హంట్‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహానార్యమన్ సింధియా
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ పాస్టర్‌కు శిక్ష ఖరారు
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ పాస్టర్‌కు శిక్ష ఖరారు