AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vasantha Panchami: సరస్వతీ దేవీగా దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..

Vijayawada Durgamma Temple: వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీ దేవీ అలంకారంలో దర్మనమిస్తున్నారు.

Vasantha Panchami: సరస్వతీ దేవీగా దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
Shiva Prajapati
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 16, 2021 | 9:21 AM

Share

Vijayawada Durgamma Temple: వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీ దేవీ అలంకారంలో దర్మనమిస్తున్నారు. సరస్వతీ దేవి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. వసంత పంచమి సరస్వతీ దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాగా, విద్యార్థులందరికీ దుర్గగుడి అధికారులు ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం మహామండపంలో విద్యార్థినీ విద్యార్థులకు కలం, అమ్మవారి ఫోటో, రక్షాకంకణం, కుంకుమ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు ఆలయ అధికారులు.

Also read:

TSPSC Notification: ‘స్టాఫ్ నర్స్’ మెరిట్ జాబితా విడుదల.. మీ ఫలితాల కోసం ఇలా చెక్‌ చేసుకోండి..

Colour of Ration Delivery Vehicles: ఏపీలో రేషన్ వాహనాలపై హైకోర్టులో విచారణ. ఎస్ఈసీ ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే