Colour of Ration Delivery Vehicles: ఏపీలో రేషన్ వాహనాలపై హైకోర్టులో విచారణ. ఎస్ఈసీ ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు
ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఊరట లభించింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై కోర్టు సస్పెండ్ చేసింది.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: వీడియోలు
వైరల్ వీడియోలు
Latest Videos