AP News: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ షూరూ.. అర్హతలు ఇవే

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమైంది. మొదటి సిలిండర్‌ను మార్చి31లోపు, రెండోది జూలై 31, మూడోది నవంబర్ 30లోపు తీసుకోవచ్చు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ షూరూ.. అర్హతలు ఇవే
Andhra Free Gas Cylinder Scheme
Follow us

|

Updated on: Oct 30, 2024 | 8:30 AM

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి బుకింగ్ అక్టోబర్ 29న ఉదయం 10 గంటల నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు ప్రారంభమైంది. గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద ఈ-కేవైసీ చేయించుకోవాలి. పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్‌ను తీసుకుంటే 2 రోజుల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1967కి ఫోన్ చేయాలి. మొదటి సిలిండర్‌ను మార్చి31లోపు, రెండోది జూలై 31, మూడోది నవంబర్ 30లోపు తీసుకోవచ్చు.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

ఉచిత గ్యాస్ సిలిండర్లకు కావల్సినవి ఇవే..

ఉచిత గ్యాస్ సిలిండర్లకు అర్హులు వీరే. ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత పట్టణాల్లో అయితే 24 గంటల్లో, గ్రామాల్లో అయితే 48 గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. సిలిండర్ డెలివరీ అయిన రెండురోజుల్లోగా లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.851 సబ్సిడీ జమ అవుతుంది.

ఇది చదవండి: 

ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు