ఏపీ మాజీ మంత్రి మహమ్మద్‌ జానీ కన్నుమూత… రెండు సార్లు ఎమ్మెల్యేగా, శాసన మండలిలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు

Mohammed Jani: ఏపీ మాజీ మంత్రి మహమ్మద్‌ జానీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. జానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,...

  • Subhash Goud
  • Publish Date - 11:10 pm, Sat, 17 April 21
ఏపీ మాజీ మంత్రి మహమ్మద్‌ జానీ కన్నుమూత... రెండు సార్లు ఎమ్మెల్యేగా, శాసన మండలిలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు
Mohammed Jani

Mohammed Jani: ఏపీ మాజీ మంత్రి మహమ్మద్‌ జానీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. జానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్‌గా పని చేశారు. గుంటూరుకు చెందిన మహ్మద్ జానీ రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీ పని చేశారు. 1985 నుండి 1989 వరకు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో శాసనమండలిలో డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

ఇవీ చదవండి: తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయండి.. అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి.. ఈసీకి చంద్రబాబు లేఖ

Sajjala fire on Babu: ఓటమి భయంతోనే విపక్ష పార్టీల డ్రామాలు.. చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

Nara Lokesh: ‘పుంగునూరు వీరప్పన్ పెద్దిరెడ్డి’.. ఏపీ మంత్రిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు.!