AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire accident at Toll Plaza: మంగళగిరి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద అగ్ని ప్రమాదం.. లారీ పూర్తిగా దగ్దం

Fire accident:మంగళగిరి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాజా టోల్ ప్లాజా వద్ద ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న ఓ లారీ పూర్తిగా..

Fire accident at Toll Plaza: మంగళగిరి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద అగ్ని ప్రమాదం.. లారీ పూర్తిగా దగ్దం
Fire Accident At Kaza Toll
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2021 | 7:42 PM

Share

మంగళగిరి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాజా టోల్ ప్లాజా వద్ద ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న ఓ లారీ పూర్తిగా దగ్దం అయింది. ఈ లారీ తమిళనాడుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. కాజా టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లింపు సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి.

ఆయిల్ ట్యాంక్‌కు మంటలు వ్యాపించడంతో మరింత వేగంగా అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. ఈ ఘటనలో కూడి, ఎడమ వైపుల ఉన్న రెండు టోల్ చెల్లింపులు తీసుకునే బాక్స్లు మంటల్లో కాలిపోయాయి. లాక్ డౌన్ సభయం కావటంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.

ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని లారీలో ఎలాంటి లోడు లేదని మంటలను అదుపులోకి తీసుకొని వస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదంకు ప్రధాన కారణం కేవలం లారీ టైరు పేలటమే అని ప్రాథమికంగా అంచనా తెలిసిందన్నారు. దీనిపై రూరల్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Congress Party: నా మృతదేహం కూడా బీజేపీలో చేర‌దు.. కాంగ్రెస్‌లో సమస్యలు అలాగే ఉన్నాయి..

Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Follow Us
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే