AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC: కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ.. ఫిబ్రవరి 10వ తేదీన గ్రూప్ – 2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వేరిఫికేషన్..

APPSC: గ్రూప్ - 2 నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గ్రూప్‌-2 సర్వీసెస్‌ (25/2018) కింద ఎంపికైన

APPSC: కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ.. ఫిబ్రవరి 10వ తేదీన గ్రూప్ - 2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వేరిఫికేషన్..
Shiva Prajapati
|

Updated on: Jan 28, 2021 | 10:06 PM

Share

APPSC: గ్రూప్ – 2 నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గ్రూప్‌-2 సర్వీసెస్‌ (25/2018) కింద ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన గ్రూప్-2 కు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వేరిఫికేషన్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల నియామక బోర్డ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిర్ణీత తేదీన గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలని సూచించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటన విడుదల చేశారు.

Also read:

Security Council: ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్ శాశ్వ‌త స‌భ్య‌త్వంపై…. అమెరికా రాయ‌బారి ఏమ‌న్నారంటే..?

Fake Certificate: విజయవాడలో రెచ్చిపోయిన ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా.. కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు..

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత