Andhra Pradesh: నడిరోడ్డుపై మందుబాబు రచ్చ.. పోలీసులు చెప్పినా విననన్నాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Drunken Man: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఓ మందు బాబు హల్‌చల్ చేశాడు. తాగిన మైకంలో నడిరోడ్డుపై నానా యాగీ చేశాడు. మద్యం బాటిల్‌తో తలకేసి కొట్టుకున్నాడు.

Andhra Pradesh: నడిరోడ్డుపై మందుబాబు రచ్చ.. పోలీసులు చెప్పినా విననన్నాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Drunken Man
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 13, 2021 | 9:07 AM

Drunken Man: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఓ మందు బాబు హల్‌చల్ చేశాడు. తాగిన మైకంలో నడిరోడ్డుపై నానా యాగీ చేశాడు. మద్యం బాటిల్‌తో తలకేసి కొట్టుకున్నాడు. ఆపై తననెవరో కొట్టారంటూ హంగామా చేశాడు. తీవ్ర రక్తస్త్రావం అవుతున్నప్పటికీ.. రోడ్డుపై పొర్లాడుతూ రచ్చ రచ్చ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు మద్యం తాగిన వ్యక్తిని సమీపించారు. పోలీసులు వారించినా వినలేదు ఆ మందుబాబు. నడిరోడ్డుపై పడుకుని తనను కొంతమంది కొట్టారంటూ నానా యాగీ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు పోలీసులు అతన్ని బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లో చోటు చేసుకుంది. కాగా, ఓ బార్‌లో మద్యం తాగి గొడవపడుతున్నాడని బార్‌ సిబ్బంది యువకుడిని బయటకు పంపడంతో.. రోడ్డుపైకి వచ్చిన యువకుడు నానా బీభత్సం సృష్టించిచాడు. నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటనతో కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also read:

Asian Games 2022: ఆర్చరీ ఈవెంట్లను పెంచిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్.. 2022 ఆసియా గేమ్స్‌లో ఎన్ని ఈవెంట్లలో పోటీలంటే?

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సాయితేజ్‌.. (వీడియో)

World Chess Championship 2021: సరికొత్త పాత్రలో విశ్వనాథన్ ఆనంద్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌2021లో ఏం చేయనున్నాడంటే?

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!