AP News: రాజమండ్రి టూ ఢిల్లీ.. 2 రోజులు కాదు.. ఇక 2 గంటలే.! వివరాలు ఇవిగో

సాధారణంగా మనం రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్లాలంటే.. బస్సు లేదా రైలులో 32 గంటల నుంచి 36 గంటల సమయం పడుతుంది. అయితే ఇకపై ఆ వర్రీ ఉండదు.. కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు.. ఆ వివరాలు..

AP News: రాజమండ్రి టూ ఢిల్లీ.. 2 రోజులు కాదు.. ఇక 2 గంటలే.! వివరాలు ఇవిగో
Rajamundry
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 12, 2024 | 11:57 AM

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్‌. ఇక రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ప్రారంభమైంది. అంతకు ముందు ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చిన మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురందేశ్వరి చేరుకున్నారు. రన్‌వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్‌కు వాటర్ కెనాల్స్‌తో సిబ్బంది స్వాగతం పలికారు.

ఇంతకు ముందు విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ లేదంటే విజయవాడ వెళ్లి ఫ్లైట్స్ ఎక్కాల్సి ఉండేది. ఇప్పుడు ఢిల్లీకి గాని, ముంబైకి గాని నేరుగా వెళ్లి అక్కడి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లి అవకాశం సామాన్యులకు లభించింది. కాకినాడ ఎయిర్ట్‌పోర్ట్ విషయంలో ల్యాండ్ సహా ఫిజుబిలిటీపై ఫోకస్ పెంచామంటున్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. మధురపూడి విమానాశ్రయం నుంచి మరిన్ని పట్టణాలకు కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ, తిరుపతి, వారాణసీ, షిర్డీ తదితర ప్రదేశాలకు మధురపూడి నుంచి కనెక్టివిటీ సర్వీసులు కలపాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజమండ్రి టూ ఢిల్లీ.. 2 రోజులు కాదు.. ఇక 2 గంటలే.!

తుఫాన్ గండం..! ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్

బిగ్‏బాస్ ఫినాలేకు అతిథిగా అల్లు అర్జున్..

గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా

యంగ్ డైరెక్టర్స్ ని లైన్లో పెట్టిన మెగాస్టార్.. అనిల్, శ్రీకాంత్.

మంచు ప్రాంతాలకు కారులో వెళుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్

చిన్న విషయానికే ఇంతలా శిక్ష వేయాలా..? మూగ జీవులపై ప్రతాపం..

మార్కెట్ రావడం గొప్ప కాదు.. దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప. ప్రభాస్

ఇన్నాళ్లు సహించాను.. ఇక ఊరుకునేది లేదు.. సాయి పల్లవి

కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ కార్లపై భారీ తగ్గింపులు

ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..

చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.

పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..

ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము

మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.

మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!

రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?

మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..

తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.

ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..