AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: NHRC చైర్ పర్సన్‌‌‌కు వడ్డించిన భోజనంలో జెర్రి.. సుబ్బయ్య గారి హోటల్ సీజ్

ఆమె NHRC చైర్ పర్సన్‌‌‌... ఏపీ పర్యటనలో ఉన్న ఆమె.. భోజనం బాగుంటుందని చెప్పడంతో.. విజయవాడ సుబ్బయ్యగారి హోటల్‌కు వెళ్లారు. వడ్డించిన ఫుడ్ తింటుండగా.. ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

Vijayawada: NHRC చైర్ పర్సన్‌‌‌కు వడ్డించిన భోజనంలో జెర్రి.. సుబ్బయ్య గారి హోటల్ సీజ్
Vijayawada Subbayya Hotel
Ram Naramaneni
|

Updated on: Nov 14, 2024 | 7:37 PM

Share

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టింగ్ చైర్ పర్సన్‌ విజయా భారతికి విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో ఫుడ్ బాగుంటుందని చెప్పడంతో.. ఆమె లంచ్ చేయడానికి అక్కడికి వెళ్లారు. అయితే అనూహ్య రీతిలో భోజనం చేస్తుండగా.. ఆమెకు ఫుడ్‌లో జెర్రీ కనిపించింది. దీంతో.. తీవ్ర అసహనానికి లోనైన ఆమె వెంటనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు.. తనిఖీలు చేసి.. హెటల్ సీజ్ చేశారు.

లంచ్‌కో.. డిన్నర్‌కో.. బయట ప్లాన్‌ చేస్తున్నారా?.. అయితే.. జర జాగ్రత్త.. బయట ఫుడ్‌కి సేఫ్టీ లేదు.. ఫుడ్‌తో.. బెడ్‌ గ్యారంటీ అనే పరిస్థితులు దాపురించాయి. బతకాలంటే బయట ఫుడ్‌ మానేయాల్సిందే.. కాదు.. కూడదు.. అని.. అవుట్‌ సైడ్‌ ఫుడ్‌ తిన్నారా… తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం ఖాయం.. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడుల్లో కళ్లకు కనిపిస్తున్న దారుణ పరిస్థితులే అందుకు నిదర్శనం. ఇప్పుడు ఏకంగా ఫేమస్ హెటల్‌లో  NHRC చైర్ పర్సన్‌‌‌ వడ్డించిన ఆహారంలోనే జెర్రి కనిపించింది. కోటి విద్యలూ కూటి కోసమే, ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా.. వేళకు తింటేనే ఆరోగ్యం పదిలం. కానీ టైమ్‌కు తినడమే కాదు.. ఏం తింటున్నామనేది కూడా ముఖ్యం. అందుకే భద్రం బీ కేర్‌ఫుల్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..