Ambati Rayudu: ఏపీలో వైసీపీ ఓటమి.. అంబటి రాయుడు సంచలన ట్వీట్.. వివరాలు ఇవిగో

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్ధులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూటమి అభ్యర్ధులు.. వైసీపీ అభ్యర్ధులను మట్టికరిపిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై.. ఆ వివరాలు ఇలా

Ambati Rayudu: ఏపీలో వైసీపీ ఓటమి.. అంబటి రాయుడు సంచలన ట్వీట్.. వివరాలు ఇవిగో
Ambati Rayudu - Pawan Kalyan
Follow us

|

Updated on: Jun 04, 2024 | 11:41 AM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్ధులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూటమి అభ్యర్ధులు.. వైసీపీ అభ్యర్ధులను మట్టికరిపిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు.

‘ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ అఖండ విజయంతో నారా లోకేష్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది’ అని రాయుడు ట్వీట్ చేశారు.

ఇక ప్రస్తుతం ఏపీలో గణాంకాలు చూస్తుంటే.. వైసీపీ 23, టీడీపీ 127, జనసేన 19, బీజేపీ 6 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అటు ఎంపీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ 4, టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దాదాపుగా ఏపీలో కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి.. అన్ని చోట్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!