AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 11 నుంచి దర్శనాలు.. తిరుమల కొండపై కొత్త కండీషన్లు ఇవే..

లాక్‌డౌన్ 5.0లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ నెల 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు అందుబాటులోకి...

ఈ నెల 11 నుంచి దర్శనాలు.. తిరుమల కొండపై కొత్త కండీషన్లు ఇవే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2020 | 1:40 PM

Share

లాక్‌డౌన్ 5.0లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ నెల 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు అందుబాటులోకి రాబోతుంది. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు దర్శనాలు కల్పించబోతున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. 8, 9వ తేదీన ఆలయం తెరిచినా.. స్థానికులు, ఉద్యోగులకే అనుమతి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కామెంట్స్:

– 11వ తేదీ నుంచి గంటకు 500 మందికి దర్శనాలు కల్పిస్తాం – 50 శాతం ఆన్‌లైన్‌లోనూ, మరో యాభై శాతం ఆఫ్‌లైన్‌లోనూ దర్శనాలపై రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నాం – ఆన్‌లైన్లో లేదా ఆఫ్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలకి అనుమతి – వచ్చిన భక్తులందరికీ అలిపిరి గేటు దగ్గర కోవిడ్ పరీక్షలు చేసాకే కొండపైకి అనుమతిస్తాం – కొండపైకి వచ్చాక కూడా.. క్యూలైన్లలోకి వెళ్లేముందు కూడా ధర్మల్ స్క్రీనింగ్ చేస్తాం – లగేజ్ మొత్తాన్ని కూడా శానిటైజ్ చేసి పంపుతాము – అలిపిరి మెట్ల మార్గం ద్వారా మాత్రమే.. నడక ద్వారా వచ్చే భక్తులని అనుమతి ఇస్తాం – ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారికి కొండపై వసతి గృహాల్లో అవకాశం – ఒక్కో గదికి ఇద్దరిని మాత్రమే అనుమతి ఇస్తున్నాం – ఆన్ లైన్లోనే రూమ్‌ను బుక్ చేసుకోవాలి – రూమ్ ఖాళీ చేశాక పూర్తిగా శాని టైజ్ చేసాకే ఇంకొకరికి కేటాయింపు – వసతి గృహాల్లో కేవలం ఒక్కరోజుకి మాత్రమే అనుమతి – కొండపై పుష్కరిణిలో స్నానాలకి అనుమతి లేదు – కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించే బార్బర్ల అందరికీ పీపీఈ కిట్లు ఇస్తున్నాం – కల్యాణ కట్టలోనూ భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము.

Read More:

తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్‌.. ఇంట్లో ఇలా ఉండాలి..

ఇంటర్ బుక్స్‌కి ఇక కొత్త కోడ్.. అదేంటంటే!

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం