AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పోర్ట్స్ యూనిఫాం‌లో స్కూల్‌కొచ్చిన విద్యార్ధిని.. కట్ చేస్తే.. దెబ్బకు ఆగమాగం.. ఏం జరిగిందంటే..!

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం హైస్కూల్‌లో స్పోర్ట్స్ యూనిఫాం వ్యవహారంలో వివాదం రాజుకుంది. ఏకంగా విద్యార్థినిపై దాడి చేశాడు సస్పెండైన టీచర్‌ మస్తాన్‌రెడ్డి. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం విచారణ కమిటీ వేసింది. దీంతో ఈ విషయంలో విచారణ జరుగుతుండగా విద్యార్థినిపై దాడి చేశాడు సస్పెండైన టీచర్‌ మస్తాన్‌రెడ్డి.

Student Teacher Fight
Balaraju Goud
|

Updated on: Sep 16, 2025 | 9:22 AM

Share

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం హైస్కూల్‌లో స్పోర్ట్స్ యూనిఫాం వ్యవహారంలో వివాదం రాజుకుంది. ఏకంగా విద్యార్థినిపై దాడి చేశాడు సస్పెండైన టీచర్‌ మస్తాన్‌రెడ్డి. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం విచారణ కమిటీ వేసింది. దీంతో ఈ విషయంలో విచారణ జరుగుతుండగా విద్యార్థినిపై దాడి చేశాడు సస్పెండైన టీచర్‌ మస్తాన్‌రెడ్డి.

విచారణ కోసం కమిటీ ముందు హాజరైంది స్పోర్ట్స్‌ కమిటీ విద్యార్థిని.. ఆమెకు తోడుగా తల్లి కూడా వచ్చింది అయితే, పీఈటీ గోపిపై విచారణ జరుగుతుండగా తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశాడు సస్పెండైన టీచర్‌ మస్తాన్‌రెడ్డి. వీడియో రికార్డింగ్‌ను అడ్డుకున్న విద్యార్థినిపై మస్తాన్‌రెడ్డి దాడికి దిగాడు. కూతురిపై మస్తాన్‌రెడ్డి దాడి చేయడంతో అడ్డుకున్న విద్యార్థిని తల్లి.. అతనితో బాహాబాహీకి దిగింది. విద్యార్థిని, ఆమె తల్లి కలిసి.. టీచర్‌ మస్తాన్‌రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇద్దరి నుంచి తప్పించుకున్న మస్తాన్‌రెడ్డి అక్కడ్నుంచి గోడ పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..