AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: ఓర్నీ.. టీడీపీ ఆఫీస్‌పై దాడి.. ఆపై ఈ పోలీస్ చూడండి ఎలా చోరీ చేశాడో

సీన్ 1: టీడీపీ ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కానిస్టేబుల్‌..... సీన్ 2: ఆఫీసులో ఉన్న డ్రాల్లో ఇలా వెతుక్కున్నాడు..... సీన్ 3: దొరికిన ఓ వస్తువును జేబులో వేసుకున్నాడు.

Ram Naramaneni
|

Updated on: Feb 22, 2023 | 9:59 AM

Share

సందట్లో సడేమియా అనే సామెత వినే ఉంటారు. అదే జరిగింది.. మొన్నీమధ్య  గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా చెప్పుకుంటున్న వాళ్లు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. అయితే దాడి తర్వాత  టీడీపీ ఆఫీస్‌లోకి ఎంటరైన కానిస్టేబుల్‌ ఆఫీస్‌లోని డ్రాల్లో వస్తువుల కోసం తెగ వెతుకులాడాడు.  చేతికి దొరికిన ఇయర్‌బడ్స్‌ను చప్పిడి కాకుడా జేబులో వేసుకున్నాడు. ఇంకా వెతుక్కుంటూ ఉండగా మిగతా వాళ్లు లోపలికి వచ్చారు. వాళ్లతో కలిసి అమాయకంగా ఏమీ ఎరగనట్టు బయటకు వచ్చాడు కానిస్టేబుల్

వైరల్ అవుతున్న సీసీఫుటేజ్ దృశ్యాలను మీరు క్లియర్‌గా చూడొచ్చు. పార్టీ ఆఫీస్‌లోకి వచ్చిన కానిస్టేబుల్‌ నేరుగా టేబుల్ డ్రాల్లో ఏమున్నాయో వెతుక్కున్నాడు. అందులో ఇయర్‌ బడ్స్‌ కనిపించినట్లున్నాయి. వాటిని చెక్‌చేసుకున్నాడు. ఈలోపు వేరే ఎవరో కంటికి కనిపించడంతో దాన్ని అక్కడే పెట్టాడు. కొన్ని క్షణాల్లోనే మళ్లీ తీసి జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఏదో వెతుక్కోబోతుండగా ఒకరిద్దరు పోలీసులు, కార్యకర్తలు వచ్చారు. దీంతో అక్కడి నుంచి వాళ్లతో కలిసి బయటపడ్డాడు ఆ కానిస్టేబుల్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Follow Us
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి ఏంటో మర
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి ఏంటో మర
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
గుడ్ న్యూస్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక
గుడ్ న్యూస్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక