AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cigarettes : 3 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత… 2.44 లక్షల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు…

విజయవాడలో రూ.3 కోట్ల విలువైన సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. పన్నులు చెల్లించకుండా అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నందుకు పోలీసులు 2.44 లక్షల సిగరెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Cigarettes : 3 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత... 2.44 లక్షల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 01, 2021 | 5:29 AM

Share

విజయవాడలో రూ.3 కోట్ల విలువైన సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. పన్నులు చెల్లించకుండా అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నందుకు పోలీసులు 2.44 లక్షల సిగరెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భవానీపురంలోని గోదాంలో సోదాలు జరిపి… భారీ ఎత్తున్న సిగరెట్ ప్యాకెట్లను కనుగొన్నారు. ఈ ప్యాకెట్లకు పన్నులు చెల్లించకుండా దిల్లీ నుంచి విజయవాడకు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు హరి(గుంటూరు), శ్యామ్‌ ప్రసాద్‌(విజయవాడ)లను అరెస్టు చేశారు. కాగా గతంలోనూ విజయవాడ కేంద్రంగా భారీగా అక్రమంగా నిలువ ఉంచిన సిగరెట్ల ప్యాకెట్లు పట్టుబడ్డాయి.

Also Read:

29 Arrested For Playing Poker: పేకాట ఆడుతున్న 29 మంది అరెస్టు.. రూ.3,20,720 స్వాధీనం చేసుకున్న పోలీసులు

Tdp Leader Subbaiah Murder Case: పొద్దుటూరు టీడీపీ నేత సుబ్బయ్య హత్య కేసులో ఐదుగురు అరెస్టు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!