Cannabis Seizures: పశ్చిమగోదావరి జిల్లాలో కోటి విలువ చేసే వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
Cannabis Seizures: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
Cannabis Seizures: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాని విలువ సుమారు కోటి వరకు ఉంటుందని తెలిపారు. ఈ గంజాయిని విశాఖ నుంచి మహారాష్ట్రలోని జహీరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆరుగురిని అరెస్టు చేయగా, వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.