Diploma Course Fees: ప్రైవేటు, అన్‌ఎయిటెడ్ కాలేజీల్లో డిప్లమా కోర్సుల ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
Diploma Course Fees: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, అన్‌ఎయిటెడ్ కాలేజీల్లో డిప్లమా కోర్సుల ఫీజులు ఖరారు అయ్యాయి. బీఎస్సీ, ఎమ్మెల్సీ ...
Diploma Course Fees: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, అన్‌ఎయిటెడ్ కాలేజీల్లో డిప్లమా కోర్సుల ఫీజులు ఖరారు చేసింది. బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ డిప్లమా ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా కింద రూ.18వేల ఫీజు, బీఎస్సీ నర్సింగ్ కోర్సు మేనేజ్‌మెంట్ కోటా కింద రూ.80 వేల ఫీజు, ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సు కన్వీనర్ కోటా రూ.83 వేలు, ఎమ్మెస్సీ నర్సింగ్ మేనేజ్‌మెంట్ కోటా రూ. 1లక్షా 49 వేలు, బీపీటీ కోర్సుకు కన్వీనర్ కోటా రూ.18 వేలు, బీపీటీ మేనేజ్‌మెంట్ కోటా రూ.80 వేలు ఖరారు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Ap Sec Petition Hearing: ఎన్నికల కమిషనర్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ.. ఈనెల 18కి వాయిదా