Janasena-BJP: బీజేపీతో జనసేన కలిసే ఉంది.. బద్వేలు ఉప పోరు పోటీపై క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్

భారతీయ జనతా పార్టీతో జనసేనా పొత్తుపై ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. తాము బీజేపీతో కలిసే ఉన్నామని నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.

Janasena-BJP: బీజేపీతో జనసేన కలిసే ఉంది.. బద్వేలు ఉప పోరు పోటీపై క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్
Janasena Leader Nadendla Manohar
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 09, 2021 | 3:59 PM

Nadendla Manohar: భారతీయ జనతా పార్టీతో జనసేనా పొత్తుపై ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. తాము బీజేపీతో కలిసే ఉన్నామని నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ స్టాండ్ ప్రకారమే బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని తెలిపారు. ఇందులో భాగంగానే బద్వేల్‌ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం సహకరిస్తామని నాదెండ్ల తేల్చి చెప్పారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని నాదెండ్ల ప్రశ్నించారు. రైతులను ప్రతీ విషయంలో ప్రభుత్వం మభ్యపెడుతూ మోసం చేస్తోందని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.

Read Also… Viral Video: క్వార్టర్‌ అంటే ఎంత.? లెక్చరర్‌ అడిగిన ప్రశ్నకు విద్యార్థి ఇచ్చిన సమాధానం వింటే నవ్వు ఆపుకోలేరు..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..