AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.! ఆటో అన్న.. నీ ఐడియా అదుర్స్.. ఏం చేశాడో తెలిస్తే షాకే!

కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురానికి చెందిన భాస్కరరావు. గత కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే.. డీజిల్ ఖర్చు ఎక్కువవుతోందని 3 నెలల కిందట ఈ-ఆటోను కొనుగోలు చేశారు. నెల తిరిగేసరికి దానికీ ఛార్జింగ్ బిల్లు బాగానే వచ్చేది. దీంతో మరి ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ టెక్నీషియన్‌గా పని చేసే మిత్రుడి సాయం కోరారు.

వారెవ్వా.! ఆటో అన్న.. నీ ఐడియా అదుర్స్.. ఏం చేశాడో తెలిస్తే షాకే!
Electric Auto Into Solar Powered Vehicle
Pvv Satyanarayana
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 23, 2025 | 12:12 PM

Share

కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురానికి చెందిన భాస్కరరావు. గత కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే.. డీజిల్ ఖర్చు ఎక్కువవుతోందని 3 నెలల కిందట ఈ-ఆటోను కొనుగోలు చేశారు. నెల తిరిగేసరికి దానికీ ఛార్జింగ్ బిల్లు బాగానే వచ్చేది. దీంతో మరి ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ టెక్నీషియన్‌గా పని చేసే మిత్రుడి సాయం కోరారు. అందుకు అతను అంగీకరించడంతో పర్యావరణహితంతో కూడా ఆటోను రూపొందించారు.

ఆటో పైభాగాన సౌరఫలకాలు ఏర్పాటు చేసి, ఎస్-ఆటో (సోలార్ ఆటో) కింద మార్చేశారు. దీనికి రూ.30 వేల ఖర్చయిందని ఆటో డ్రైవర్ తెలిపారు. ప్యానల్ తో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 8 గంటలపాటు నిరంతరాయంగా ప్రయాణించవచ్చని ఆటో డ్రైవర్ భాస్కరరావు చెబుతున్నారు. ఆటో నిర్వహణఖర్చు సైతం గతంలో కంటే బాగా తగ్గిందని, వర్షాల సమయంలో మాత్రం ఛార్జింగ్ పెడతానని వివరించారు ఆటో డ్రైవర్. కొత్తగా ఆలోచించి, సోలార్ ఆటో తయారు చేయించుకున్న ఆటో డ్రైవర్ భాస్కరరావును పలువురు అభినందిస్తున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..