AP News: అమరావతి నిర్మాణానికి డెడ్‌లైన్ ఫిక్స్.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

రాజధాని అమరావతి నిర్మాణంపై శరవేగంగా అడుగులు వేస్తోంది.. కూటమి ప్రభుత్వం. వైసీపీ పాలనలో పడకేసిన రాజధాని పనులను..తిరిగి గాడిన పెట్టే చర్యలను చేపట్టింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు జరుగుతుండగా..

AP News: అమరావతి నిర్మాణానికి డెడ్‌లైన్ ఫిక్స్.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..
Amaravati
Follow us

|

Updated on: Aug 24, 2024 | 9:15 PM

రాజధాని అమరావతి నిర్మాణంపై శరవేగంగా అడుగులు వేస్తోంది.. కూటమి ప్రభుత్వం. వైసీపీ పాలనలో పడకేసిన రాజధాని పనులను..తిరిగి గాడిన పెట్టే చర్యలను చేపట్టింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు జరుగుతుండగా.. డిసెంబర్‌ 1నుంచి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. 60 వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపడుతున్న నిర్మాణాలను..నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలో 26 జిల్లాలను ఏకకాలంలో అభివృద్ధి చేస్తామన్నారు నారాయణ.

అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.రాజధాని పరిధిలోని 58 వేల ఎక‌రాలు, 99 డివిజ‌న్లలో ముళ్లకంప‌ల‌ తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమవుతాయి. మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది..ప్రభుత్వం. మరోవైపు అమరావతిలో ఇటీవల పర్యటించిన ప్రపంచబ్యాంక్‌, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ బృందాలు.. రాజధాని నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది.

అమరావతి నిర్మాణానికి డెడ్‌లైన్ ఫిక్స్.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

గూగుల్ నుంచి మరో అదిరే ఫీచర్.. ప్రొఫెషనల్ ఈ-మెయిల్ మరింత ఈజీ

ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ.. ఏకంగా గిన్నిస్ రికార్డులో కెక్కింది

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

గుజరాత్ గడ్డపై హైదరాబాద్ పోలీస్ సెన్సేషనల్ ఆపరేషన్..

గాండ్రిస్తున్న సింహాన్ని చంటి బిడ్డలా ఎత్తుకున్నాడు..కానీ చివరకు

కీర్తి సురేష్ హీరోయిన్ అవ్వకముందు ఆ పని చేసిందా.?

మీ ఫోన్‌ ఎక్కడ పెట్టారో మర్చిపోయారా?ఈ యాప్‌తో సులభంగా గుర్తించండి

పోకిరిలో చెప్పినట్టు కోహినూర్ డైమండ్ ఇదిగో అంటూ మృణాల్ కి కామెంట్

స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 22 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

శ్రీశైలం డ్యామ్‌కు ఎమర్జెన్సీ సైరన్.. ఏ క్షణమైనా గేట్లను..

కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.

మీరు మారరా ఇక.. ఈ కేటుగాళ్ల స్కెచ్‌కి పోలీసులకే మైండ్ బ్లాంక్

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.

కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!

ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!

బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని

అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!

రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం