AP DME Recruitment 2022: 149 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నోటిఫికేషన్.. అర్హతలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (AP DME).. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
AP DME Assistant Professor Govt Job Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (AP DME).. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 149
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఖాళీల వివరాలు:
- ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్ ఖాళీలు: 81
- ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్‌కు: 68
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 52 ఏళ్లకు మించరాదు
అర్హతలు: ఎంబీబీఎస్, పీజీ మెడికల్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.1500
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ.1000
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: మే 23, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: ఇంకా ప్రకటించలేదు
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.