AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: భార్యకు ప్రేమతో.. భువనేశ్వరికి సీఎం చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్.. ఎంటో తెలుసా.?

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ విషయాలను వేదికపై పంచుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది.. ముఖ్యంగా తన సతీమణి భువనేశ్వ గురించి ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటారు..

Chandrababu: భార్యకు ప్రేమతో.. భువనేశ్వరికి సీఎం చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్.. ఎంటో తెలుసా.?
CM Chandrababu Naidu - Bhuvaneswari
Shaik Madar Saheb
|

Updated on: Aug 07, 2024 | 6:12 PM

Share

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ విషయాలను వేదికపై పంచుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది.. ముఖ్యంగా తన సతీమణి భువనేశ్వరి గురించి ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటారు.. తాజాగా.. సతీమణి భువనేశ్వరికి స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నట్లు వేదికపై మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు .. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో బుధవారం చేనేత ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. అనంతరం ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత దుస్తులను స్వయంగా పరిశీలించారు.

వీడియో చూడండి..

ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ప్రేమతో రెండు చీరలను కొన్నారు.. ఒకటి ఉప్పాడ జందాని చీర, మరొకటి ధర్మవరం పట్టుచీర ను కొనుగోలు చేశారు. 75 ఏళ్లలో ఏనాడు తాను చీరలను కొనలేదని.. ఈరోజు భువనేశ్వరి గుర్తుకు రావడంతో ఒకటి కాదు రెండు చీరలను కొన్నానని చంద్రబాబు అన్నారు. తనకు నచ్చిన రెండు చీరలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

వీడియో చూడండి..

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్