బ్రేకింగ్: సెప్టెంబర్ 3న ఏపీ కేబినెట్

సెప్టెంబర్ 3న ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గం భేటీ కాబోతుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. కాగా ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో ముఖ్యంగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే మ‌రోవైపు రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా ప్ర‌ధానంగా కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చించ‌బోతున్నార‌ని స‌మాచారం. Read More: డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:26 pm, Mon, 24 August 20
బ్రేకింగ్: సెప్టెంబర్ 3న ఏపీ కేబినెట్

సెప్టెంబర్ 3న ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గం భేటీ కాబోతుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. కాగా ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో ముఖ్యంగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే మ‌రోవైపు రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా ప్ర‌ధానంగా కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చించ‌బోతున్నార‌ని స‌మాచారం.

Read More:

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది

నిరుద్యోగుల కోసం గూగుల్ ఉపాధి కోర్సులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. 2.35 కోట్లకి చేరిన కేసులు