Kurnool: పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో వధువు ఎస్కేప్.. ఆ తర్వాత ఊహించని సీన్

మరో ప్రేమ పెళ్లి వివాదాస్పదంగా మారింది. ఓ ఇద్దరు యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంగా రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగింది. అది కాస్త ఇప్పుడు ఏకంగా ఊరు ఊరినే టెన్షన్‌లో పడేసింది.

Kurnool: పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో వధువు ఎస్కేప్.. ఆ తర్వాత ఊహించని సీన్
Bride
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:46 PM

మరో ప్రేమ పెళ్లి వివాదాస్పదంగా మారింది. ఓ ఇద్దరు యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంగా రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగింది. అది కాస్త ఇప్పుడు ఏకంగా ఊరు ఊరినే టెన్షన్‌లో పడేసింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఘోరం జ‌రిగింది. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెల‌కొంది. ప్రేమ పెళ్లి కారణంగా రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే ప్రేమించిన యువకుడి ఇంటికి యువతి బంధువులు నిప్పు పెట్టారు.

మాధవరం గ్రామానికి చెందిన బోయ శ్రీజ రచ్చమర్రి గ్రామానికి చెందిన భీమ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే జూన్‌ ఈ నెల 9వ తేదిన వివాహం చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లికి అంగీకరించని ఆ యువతి బంధువులు దాడిచేస్తారని భ‌య‌ప‌డి యువకుడి ఇంటిపాలిది ఇంటినుంచి పారిపోయారు. దీంతో కోపోద్రిక్తులైన యువ‌తి బంధువులు అత‌ని ఇంటికి నిప్పంటించారు. ఇంట్లో ఉన్న బట్టలు,బియ్యం వంటసామాగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీంతో గ్రామాంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. మాధవరంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే