Trending: సైకిల్‌పై చంటి బిడ్డతో అమ్మసాహసం.. రాజులా దర్జాగా కూర్చున్న బుడ్డొడు!! ఇంతకంటే సంతోషం ఇంకేముంది..?

వృత్తి రీత్యా ఐపీఎస్ అధికారి అయిన అంకితా శర్మ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ తల్లి చీర కట్టుకుని సైకిల్ తొక్కుతూ కనిపించింది. ఆమె తన చంటిబిడ్డను తన సైకిల్ వెనుక కూర్చుబెట్టుకుని ఉంది.

Trending: సైకిల్‌పై చంటి బిడ్డతో అమ్మసాహసం.. రాజులా దర్జాగా కూర్చున్న బుడ్డొడు!! ఇంతకంటే సంతోషం ఇంకేముంది..?
Mother Cycle
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2022 | 9:49 PM

ఈ ప్రపంచంలో పిల్లలను ఎక్కువగా ప్రేమించేది తల్లి మాత్రమే. ఈ భూమ్మీద వెలకట్టలేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి… నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. ఇక అమ్మను గురించి ఆ తల్లి ప్రేమను గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కవులు తమదైన శైలిలో వర్ణించారు. త్యాగమే పరమావధి గా తన జీవితాన్ని, తన సంతోషాన్ని బిడ్డల కే అంకితం చేసే అలాంటి అమ్మ కు సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

వృత్తి రీత్యా ఐపీఎస్ అధికారి అయిన అంకితా శర్మ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ తల్లి చీర కట్టుకుని సైకిల్ తొక్కుతూ కనిపించింది. ఆమె తన చంటిబిడ్డను తన సైకిల్ వెనుక కూర్చుబెట్టుకుని ఉంది. సైకిల్‌ వెనుక ఓ కూర్చి ఏర్పాటు చేసి అందులో చిన్నారిని కూర్చుబెట్టింది..ఆ చిన్నారి కూడా హాయిగా కూర్చుని ఉంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైకన కామెంట్లు పెడుతున్నారు. బిడ్డకు సైకిల్ వెనకాల తల్లి కుర్చీ వేయడం జనాలకు బాగా నచ్చింది. ‘పిల్లలకు ఇంతకంటే సంతోషం ఏముంటుంది. అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా, ‘ఈ ప్రపంచంలో తల్లి కంటే గొప్ప యోధుడు ఉండడు.’ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి వీడియో మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?