AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ల కొరత ఉన్న కారణంగా గ్రామ, వార్డు సచివాలయాలలోని ఇంజనీరింగ్...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..
Ravi Kiran
|

Updated on: Nov 13, 2020 | 6:29 PM

Share

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ల కొరత ఉన్న కారణంగా గ్రామ, వార్డు సచివాలయాలలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. డైరక్టర్ అఫ్ ఇండస్ట్రీస్ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దీనితో ఇకపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల క్షేత్రస్థాయి సర్వేలను చేపట్టనున్నారు. పరిశ్రమలకు అనువైన ప్రాంతాలను గుర్తించడమే కాకుండా.. విద్యుత్ వినియోగం, రెవిన్యూ, ఉపాధి కల్పన వంటి అంశాలను సేకరించి ఎప్పటికప్పుడు మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ అసిస్టెంట్లను సూచించింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది.

Also Read:

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..

కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..

తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..