Andhra Pradesh: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో దారుణం.. ప్రాణం తీసిన సెల్ ఫోన్ ఘర్షణ..!

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ముగ్గురు కూలీల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. పండుగ పూట విషాదాన్ని నింపింది. సెల్‌ఫోన్ కోసం ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra Pradesh: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో దారుణం.. ప్రాణం తీసిన సెల్ ఫోన్ ఘర్షణ..!
Death
Follow us

|

Updated on: Mar 22, 2023 | 9:07 PM

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ముగ్గురు కూలీల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. పండుగ పూట విషాదాన్ని నింపింది. సెల్‌ఫోన్ కోసం ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ రెండో నెంబర్ జెట్టిలో బోట్ డ్రైవరు, బోట్ వాచ్మెన్లు మధ్య ఘర్షణ జరిగింది. నిద్రిస్తున్న దేముడును లేపిన మరో ఇద్దరు.. కాల్ చేసేందుకు సెల్ ఫోన్ అడిగారు. అప్పటికే నిద్రలో ఉన్న దేముడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన మరో ఇద్దరు.. దేముడుపై దాడి చేశారు. కొన ఊపిరితో బోట్ డ్రైవర్ కంబాల దేముడిని చికిత్స కొరకు కేజీహెచ్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బోటు డ్రైవర్ కంబల దేముడు మృతి చెందాడు. మృతుడు దేముడు అచ్యుతాపురం పూడిమడక గ్రామం. పరారిలో ఉన్న నిందితులీద్దరు బోటు వాచ్‌మెన్లే. ఈ ఇద్దరు నిందితలు భీమిలి వద్ద అన్నవరం చెందినవారుగా గుర్తించిన పోలీసులు.. గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!