Andhra Pradesh: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పలు పనులకు ప్రారంభోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. కలెక్టర్‌ విజయరామరాజు పర్యటన వివరాలు వెల్లడించారు. డిసెంబరు 2, 3 తేదీల్లో జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో..

Andhra Pradesh: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పలు పనులకు ప్రారంభోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Nov 30, 2022 | 1:02 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. కలెక్టర్‌ విజయరామరాజు పర్యటన వివరాలు వెల్లడించారు. డిసెంబరు 2, 3 తేదీల్లో జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు. డిసెంబర్‌ 2న ఉదయం సీఎం జగన్‌ తన నివాసం నుంచి బయల్దేరి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. 11.15 నుంచి స్థానిక నేతలతో మాట్లాడిన అనంతరం.. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.00 గంటలకు అక్కడ బోటింగ్‌ జెట్టిని స్టార్ట్ చేస్తారు. 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైఎస్సార్‌ లేక్‌ వ్యూ పాయింట్‌కు వెళ్తారు. 12.40 గంటలకు అక్కడికి చేరుకుని వైఎస్సార్‌ లేక్‌ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. 1.00 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.

1.30 నుంచి 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.00 గంటలకు హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 5.00 నుంచి 5.10 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడి, 5.20 కు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. డిసెంబర్‌ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 8.40 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.00 గంటలకు రోడ్డు మార్గాన ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌కు వెళ్తారు.

9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్‌ కుమార్తె వివాహ వేడుకలకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం 9.35 గంటలకు అక్కడి నుంచి భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.45 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరతారు. 10.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు