AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Budget: నేడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్! కూటమి ప్రభుత్వంలో ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు కూటమి ప్రభుత్వం తన మొదటి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సుమారు 3.24 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, సంక్షేమ పథకాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. 2047 నాటికి 15% GSDP వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో, కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

AP Budget: నేడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్! కూటమి ప్రభుత్వంలో ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌
Ap Budget
SN Pasha
|

Updated on: Feb 28, 2025 | 6:55 AM

Share

అసెంబ్లీలో నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఏపీలో కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వచ్చాక తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల అంచనా వ్యయం సుమారు 3.24 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర పునఃనిర్మాణం దిశగా అడుగులు వేయించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇది కీలక బడ్జెట్ కాబోతుందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. 2047నాటికి 15 శాతం GSDP వృద్ధే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ ఉండే అవకాశం ఉంది.

అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాల అమలుకు కూడా ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రజలు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక శాసనమండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో సమర్పించనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇక బడ్జెట్‌ సమావేశాల కంటే ముందు శుక్రవారం ఉదయం 9 రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
ఒకే గదికి ఏ ఏసీ ఉత్తమమైనది? తెలుసుకోవలసిన కీలక విషయాలు
ఒకే గదికి ఏ ఏసీ ఉత్తమమైనది? తెలుసుకోవలసిన కీలక విషయాలు
ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా.. ఇంతకుముందెన్నడు చూడని వింత
ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా.. ఇంతకుముందెన్నడు చూడని వింత