జగన్ ఆరు నెలల పాలన పై షర్మిల ట్వీట్!

151 అసెంబ్లీ స్థానాలతో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత, వైయస్ఆర్సిపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నేటికి (నవంబర్ 30) వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు సిఎం వైయస్ జగన్ ను అభినందించారు. వైయస్ జగన్ సోదరి షర్మిల ట్విట్టర్ ద్వారా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆరు నెలల్లో వైసిపి ప్రభుత్వం అమలు చేసిన […]

జగన్ ఆరు నెలల పాలన పై షర్మిల ట్వీట్!
Follow us

| Edited By:

Updated on: Dec 01, 2019 | 12:31 AM

151 అసెంబ్లీ స్థానాలతో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత, వైయస్ఆర్సిపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నేటికి (నవంబర్ 30) వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు సిఎం వైయస్ జగన్ ను అభినందించారు. వైయస్ జగన్ సోదరి షర్మిల ట్విట్టర్ ద్వారా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఆరు నెలల్లో వైసిపి ప్రభుత్వం అమలు చేసిన వైయస్ఆర్ రైతు భరోసా, పెన్షన్ స్కీమ్, నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు, అవినీతి రహిత ఏపీ, వైయస్ఆర్ ఆరోగశ్రీ, విద్యా విప్లవం వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలను వివరించే వీడియోను షర్మిలా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

[svt-event date=”30/11/2019,11:35PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”30/11/2019,11:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]