పవర్‌స్టార్ వెలగపూడి శాసనసభలో అడుగుపెడతాడు- రాజగోపాల్
రేపటితో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో సాయంత్రానికి ఎన్నికల కోడ్ ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన మాజీ ఎంపీ రాజగోపాల్ తన సర్వేను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన లగడపాటి రేపు ఎప్పుడు, ఏ టైంలో తను అంచనాను చెప్తారో వెల్లడించడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను మీడియాతో ప్రస్తావించారు. ముఖ్యంగా జనసేనాని గురించి మాట్లాడిన లగడపాటి.. పవన్ కళ్యాణ్ చిరంజీవి చిన్న తమ్ముడు కాబట్టి..ఆయనకు చిరంజీవి కంటే తక్కువ […]
రేపటితో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో సాయంత్రానికి ఎన్నికల కోడ్ ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన మాజీ ఎంపీ రాజగోపాల్ తన సర్వేను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన లగడపాటి రేపు ఎప్పుడు, ఏ టైంలో తను అంచనాను చెప్తారో వెల్లడించడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను మీడియాతో ప్రస్తావించారు. ముఖ్యంగా జనసేనాని గురించి మాట్లాడిన లగడపాటి.. పవన్ కళ్యాణ్ చిరంజీవి చిన్న తమ్ముడు కాబట్టి..ఆయనకు చిరంజీవి కంటే తక్కువ సీట్లు వస్తయన్నారు. కాకపోతే పవన్ కచ్చితంగా వెలగపూడిలోని శాసనసభలో అడుగుపెడతారని జోస్యం చెప్పారు.