AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ఏపీ బీజేపీ చీఫ్ కన్నా అరెస్ట్

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా గురజాలలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ సభకు అనుమతిని నిరాకరించిన పోలీసులు.. కన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై కన్నా ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా..? అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. పల్నాడులో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించడం తప్పా అని మండిపడ్డ ఆయన.. ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేపడితే అణగదొక్కాలని చూస్తున్నారని అన్నారు. ప్రశ్నించే […]

బ్రేకింగ్: ఏపీ బీజేపీ చీఫ్ కన్నా అరెస్ట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 16, 2019 | 11:17 AM

Share

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా గురజాలలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ సభకు అనుమతిని నిరాకరించిన పోలీసులు.. కన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై కన్నా ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా..? అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. పల్నాడులో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించడం తప్పా అని మండిపడ్డ ఆయన.. ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేపడితే అణగదొక్కాలని చూస్తున్నారని అన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కన్నా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Follow Us
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి