AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా మావయ్య బంగారం’.. అల్లుడు కితాబు!

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అమరావతిలో 500 ఎకరాల భూమిని కొన్నారంటూ వైసీపీ నేతల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ‘వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు ఇంకా మారలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ నేతలు అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారని… ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారని లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు […]

'మా మావయ్య బంగారం'.. అల్లుడు కితాబు!
Ravi Kiran
|

Updated on: Jul 28, 2019 | 6:40 PM

Share

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అమరావతిలో 500 ఎకరాల భూమిని కొన్నారంటూ వైసీపీ నేతల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ‘వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు ఇంకా మారలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ నేతలు అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారని… ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారని లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

‘తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య’ అని లోకేష్ ట్వీట్ చేశారు.అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు చేయడం కాదని.. దమ్ముంటే నిరూపించండంటూ లోకేష్ సవాల్ చేశారు.

Follow Us
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున