ఇదేనా మీ రాజన్న రాజ్యం జగన్ గారూ!- లోకేశ్

అమరావతి: గత కొంతకాలంగా ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై ట్విట్టర్ ద్వారా  విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేశ్.  ఈ సారి ఏపీ మంత్రి పేర్ని నాని వ్కక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. పేర్ని నాని  వేధింపులతో జయలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు. సంబంధిత లేఖను ట్విటర్‌లో పోస్టు చేశారు. సాక్షాత్తూ మంత్రే వేధింపులకు పాల్పడితే వైసీపీ కార్యకర్తలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారోనని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళా హోం మంత్రి […]

ఇదేనా మీ రాజన్న రాజ్యం జగన్ గారూ!- లోకేశ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 14, 2019 | 1:13 PM

అమరావతి: గత కొంతకాలంగా ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై ట్విట్టర్ ద్వారా  విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేశ్.  ఈ సారి ఏపీ మంత్రి పేర్ని నాని వ్కక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. పేర్ని నాని  వేధింపులతో జయలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు.

సంబంధిత లేఖను ట్విటర్‌లో పోస్టు చేశారు. సాక్షాత్తూ మంత్రే వేధింపులకు పాల్పడితే వైసీపీ కార్యకర్తలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారోనని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళా హోం మంత్రి ఉన్న సమయంలోనే మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ ఇదేనా రాజన్న రాజ్యం..జగన్‌ గారూ’’ అని ట్టిటర్‌లో ప్రశ్నించారు.

తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం