AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్ల పాటు జగనే సీఎం – స్వరూపానందేంద్ర స్వామి

విజయవాడలో జరిగిన ఉత్తరాధికార దీక్షలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం ఇచ్చారు. అటు కేసీఆర్, ఇటు జగన్ అంటే తనకు ఎనలేని అభిమానమని స్వామిజీ అందరి సమక్షంలో తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. 15 ఏళ్ల పాటు జగనే సీఎం… కేసీఆర్ మహాభారతాన్ని రెండు సార్లు చదివారని.. అటువంటి ముఖ్యమంత్రి దేశంలో మరెవరూ లేరని స్వరూపానందేంద్ర స్వామి తన ప్రసంగంలో […]

15 ఏళ్ల పాటు జగనే సీఎం - స్వరూపానందేంద్ర స్వామి
Ravi Kiran
|

Updated on: Jun 17, 2019 | 8:22 PM

Share

విజయవాడలో జరిగిన ఉత్తరాధికార దీక్షలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం ఇచ్చారు. అటు కేసీఆర్, ఇటు జగన్ అంటే తనకు ఎనలేని అభిమానమని స్వామిజీ అందరి సమక్షంలో తన మనసులోని మాటను బహిర్గతం చేశారు.

15 ఏళ్ల పాటు జగనే సీఎం…

కేసీఆర్ మహాభారతాన్ని రెండు సార్లు చదివారని.. అటువంటి ముఖ్యమంత్రి దేశంలో మరెవరూ లేరని స్వరూపానందేంద్ర స్వామి తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఏపీలో దేవాదాయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని.. వాటిని కాపాడగల శక్తి ఒక్క జగన్‌కి మాత్రమే ఉందన్నారు. దేవతల ఆశీర్వాదంతో ఇద్దరు సీఎంలు 15 ఏళ్లు పరిపాలించాలని, అప్పటివరకు శారదపీఠం కార్యక్రమాలు చేస్తుందని స్వామిజీ చెప్పారు.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..