నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం జగన్ భేటీ

సీఎం వైఎస్ జగన్ ఇవాళ కేబినెట్ సబ్ కమిటీతో తొలిసారి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకు అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇటీవలే 30 అంశాలపై విచారణ చేసేందుకు సీఎం జగన్ కమిటీ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏయే అంశాలపై విచారణ చెయ్యాలనే దానిపై చర్చించనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ కూడా సీఎం జగన్ కమిటీ వేశారు.