సీఎం జగన్ ప్రజాదర్బార్ ఆగష్టు నుంచి

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రజాదర్బార్ డేట్ మారింది. తొలుత జూలై 1 నుంచి ప్రజాదర్బాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఆగస్ట్ 1 నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని మంత్రి కురసాల కన్నబాబు అధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున..ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుందని, ప్రజలను కలిసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి సమయం కుదరకపోవచ్చని.. అందుకే ఆగస్ట్ 1 నుంచి ప్రజాదర్బార్‌ను […]

సీఎం జగన్ ప్రజాదర్బార్ ఆగష్టు నుంచి

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రజాదర్బార్ డేట్ మారింది. తొలుత జూలై 1 నుంచి ప్రజాదర్బాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఆగస్ట్ 1 నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని మంత్రి కురసాల కన్నబాబు అధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున..ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుందని, ప్రజలను కలిసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి సమయం కుదరకపోవచ్చని.. అందుకే ఆగస్ట్ 1 నుంచి ప్రజాదర్బార్‌ను ప్రారంభించాలని సీఎం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

Click on your DTH Provider to Add TV9 Telugu