AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరంపై కేసులు వాపస్‌ – కేసీఆర్

తెలుగు రాష్ట్రాల సీఎంలు నిన్న ప్రగతి భవన్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. దానిపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిరాటంకంగా కొనసాగేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని.. కావాలంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సంప్రదింపులు […]

పోలవరంపై కేసులు వాపస్‌ - కేసీఆర్
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 11:00 AM

Share

తెలుగు రాష్ట్రాల సీఎంలు నిన్న ప్రగతి భవన్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. దానిపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిరాటంకంగా కొనసాగేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని.. కావాలంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సంప్రదింపులు కూడా జరుపుతామని ఆయన అన్నారు.

కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్ జగన్ స్వాగతించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన జగన్.. ‘ఉద్యమ సమయంలో పోలవరంను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మనసు మార్చుకున్నందుకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఇరు రాష్ట్రాలు ఇలా చెలిమితో కొనసాగితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి