రాజధానిపై ప్రజల అభిప్రాయం..జగన్ ఆర్డర్ అదుర్స్..!

సీఎం జగన్..ఇఫ్పుడు దేశంలో ఓ సెన్సేషన్‌గా మారారు. అనూహ్య నిర్ణయాలు, అంచనాలు వేయలేని రాజకీయ అడుగులతో దూసుకుపోతున్నారు. ఖజానాలో నిధలు లేకున్నా..సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గకుండా తన పార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. ఏపీని ఇప్పుడు పరిపాలించడం కత్తి మీద సామే. ఎందుకంటే ఎదురుగా రాజధాని నిర్మాణం ఉంది. అనేక ఆర్థికపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అటువంటి సరిస్థితుల్లో సీఎం జగన్ పాలన చూసి ఇతడు మొదటి టర్మ్ సీఎం అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. […]

రాజధానిపై ప్రజల అభిప్రాయం..జగన్ ఆర్డర్ అదుర్స్..!
Follow us

|

Updated on: Oct 28, 2019 | 8:12 PM

సీఎం జగన్..ఇఫ్పుడు దేశంలో ఓ సెన్సేషన్‌గా మారారు. అనూహ్య నిర్ణయాలు, అంచనాలు వేయలేని రాజకీయ అడుగులతో దూసుకుపోతున్నారు. ఖజానాలో నిధలు లేకున్నా..సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గకుండా తన పార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. ఏపీని ఇప్పుడు పరిపాలించడం కత్తి మీద సామే. ఎందుకంటే ఎదురుగా రాజధాని నిర్మాణం ఉంది. అనేక ఆర్థికపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అటువంటి సరిస్థితుల్లో సీఎం జగన్ పాలన చూసి ఇతడు మొదటి టర్మ్ సీఎం అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అంత సమర్థవంతంగా అతని అడుగులు పడుతున్నాయి.

ఇక ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీని రిపోర్ట్ తర్వాత రాజధానిపై ముందుకు వెళ్తామని..మున్సిపల్ మంత్రి బొత్స ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కమిటీకి కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవల్‌లో లోటుపాట్లను పూర్తిగా అంచనా వేస్తోంది. తాజాగా ఏపీ రాజధానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు రంగం సిద్దమైంది. కొద్ది రోజుల క్రితమే ఈ కమిటీ సమావేశంకాగా.. తాజాగా ప్రజాభిఫ్రాయ సేకరణ ప్రారంభించింది. రాజధాని నిర్మాణం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరిన నిపుణుల కమిటీ కోరింది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది.

రాజధానిపై అభిప్రాయాలు తెలియజేయాలనుకున్నవాళ్లు.. ఈ-మెయిల్ లేదా లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు కమిటీ కోరింది. అభిప్రాయాలను చెప్పదలచుకున్నవారు.. expertcommitee2019@gamail.com అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు. విజయవాడలోని నిపుణుల కమిటీ కార్యాలయానికి లేఖల్ని పోస్టులో పంపాలి. సూచనలు పంపించేందుకు నవంబర్ 12 వరకు గడువుగా నిర్ణయించారు.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి