AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే కొడుకునే అడ్డుకుంటావా.. ట్రాఫిక్ పోలీస్ పై జులుం

డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే కొడుకు తన ప్రతాపం చూపించాడు. నా కారునే అడ్డుకుంటావా అంటూ అతడిని తిట్టడమే కాకుండా, కాలితో తన్నాడు. దీంతో సీఐ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకటకృష్ణ ప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు వెంకట కృష్ణప్రసాద్‌ హైటెక్‌సిటీ సమీపంలోని మీనాక్షి టవర్స్‌లో ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం నోవాటెల్‌కు వెళ్లి తిరిగి […]

ఎమ్మెల్యే కొడుకునే అడ్డుకుంటావా.. ట్రాఫిక్ పోలీస్ పై జులుం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 30, 2019 | 2:41 PM

Share

డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే కొడుకు తన ప్రతాపం చూపించాడు. నా కారునే అడ్డుకుంటావా అంటూ అతడిని తిట్టడమే కాకుండా, కాలితో తన్నాడు. దీంతో సీఐ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకటకృష్ణ ప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు వెంకట కృష్ణప్రసాద్‌ హైటెక్‌సిటీ సమీపంలోని మీనాక్షి టవర్స్‌లో ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం నోవాటెల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఈ క్రమంలో హైటెక్స్ కమాన్ వైపు వెళుతున్న వాహనాలను కానిస్టేబుల్ కొద్ది సేపు నిలిపివేశాడు. అదే సమయంలో అటుగా వస్తున్న కృష్ణ కారును కానిస్టేబుల్ అడ్డుకుని ఆపాడు. దీంతో కానిస్టేబుల్‌తో కృష్ణ వాగ్వాదానికి దిగాడు. తిట్టడమే కాకుండా కాలితో తన్నాడు.

Follow Us
పెట్రోల్‌ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!
పెట్రోల్‌ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!
గుంటూరు–రేపల్లె మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు!
గుంటూరు–రేపల్లె మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు!
ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!
ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!
వందే భారత్ vs శతాబ్ది.. రెండింటి మధ్య అసలు తేడాలేంటి?
వందే భారత్ vs శతాబ్ది.. రెండింటి మధ్య అసలు తేడాలేంటి?
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..